: జీఎంవోకు అందించే నివేదిక విడుదల చేసిన టీ-కాంగ్


తెలంగాణ కాంగ్రెస్ నేతల బృందం కేంద్ర మంత్రుల బృందానికి సమర్పించే నివేదికను విడుదల చేసింది. కేవలం హైదరాబాద్ శాంతి భద్రతల అంశాన్ని మాత్రమే కేంద్ర పరిధిలోకి తీసుకోవాలని ఎంపీ ఆనంద భాస్కర్ పేర్కొన్నారు. సీమాంధ్రుల్లో నెలకొన్న అయోమయాన్ని నివృత్తి చేయడంతో పాటు వారికి ప్రత్యేక వనరులు సమకూర్చాలని ఆయన ఈ నివేదికలో సూచించారు.

  • Loading...

More Telugu News