: హాలియా వాగులో చిక్కుకున్న లారీలు


నల్గొండ జిల్లా పరిధిలో ఉన్న మూసీనదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఐదు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. దీంతో, హాలియా వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మిర్యాలగూడ-దేవరకొండ, నల్గొండ-నాగార్జునసాగర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కాగా, హాలియావాగులో రెండు లారీలు చిక్కుకుపోయాయి. లారీల్లో ఉన్న వారిని స్థానికులు రక్షించారు.

  • Loading...

More Telugu News