: జ్వాలపై 'బాయ్' విచారణ ఆపేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరణ


క్రమశిక్షణా రాహిత్యం వ్యవహారంలో డబుల్స్ క్రీడాకారిణి గుత్తా జ్వాలపై 'బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా' (బాయ్) చేస్తోన్న విచారణపై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు పిటిషన్ ను కొట్టివేసింది. తనకు జారీ చేసిన షోకాజ్ నోటీస్ ను సవాల్ చేస్తూ, తనపై జరుగుతున్న విచారణపై స్టే ఇవ్వాలంటూ ఈ ఉదయం జ్వాల ఢిల్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దాంతో, ఆమెకు చుక్కెదురైంది.

  • Loading...

More Telugu News