: నిలిచిన బొగ్గు ఉత్పత్తి
భారీ వర్షాలతో సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతం తడిసి ముద్దవుతోంది. దీంతో, వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. అల్పపీడనం ధాటికి జిల్లాలో సాధారణ స్థాయి కంటే 25 శాతం ఎక్కువ వర్షపాతం నమోదయింది.