: డ్రైనేజీలో కొట్టుకుపోయి బాలుడు మృతి


ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో డ్రైనేజీలు పొంగి ప్రవహిస్తున్నాయి. నిన్న సాయంత్రం ప్రమాదవశాత్తు నాలుగేళ్ల బాలుడు సంతోష్ డ్రైనేజీలో కొట్టుకుపోయాడు. దీంతో, అతని కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు కూడా గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఎట్టకేలకు ఈ రోజు ఉదయం సంతోష్ మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ దారుణ ఘటన తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలంలోని జగపతినగరంలో జరిగింది.

  • Loading...

More Telugu News