: కాకినాడ జలమయం


ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల ధాటికి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ట్రెజరీ కాలనీ, గోదారిగుంట, కొత్తపలక, సాంబమూర్తి నగర్, రేచర్ల, అయోధ్యనగర్ తదితర కాలనీలు నీటమునిగాయి. 1200 మంది ప్రజలను అధికారులు సహాయక శిబిరాలకు తరలించారు.

  • Loading...

More Telugu News