: ప్రకాశం బ్యారేజి వద్ద 30 గేట్ల ఎత్తివేత


ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి వరద తాకిడి పెరిగింది. దీంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీలో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి పెరిగింది. పరిస్థితిని సమీక్షించిన అధికారులు బ్యారేజీ వద్ద 30 గేట్లను 3 అడుగుల మేర ఎత్తేశారు. లక్షా 18 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

  • Loading...

More Telugu News