: తుంగభద్ర బోర్డు సమావేశం నేడే


ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్టాల మధ్య నలుగుతున్న తుంగభద్ర నది నీటి పంపకాల విషయమై ఈ రోజు తుంగభద్ర బోర్డు సమావేశం జరగనుంది. ఈ సమావేశం బెంగళూరులోని విధానసౌధలో జరగబోతోంది. ఈ సమావేశానికి కర్ణాటక భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఎం.బి.పాటిల్ అధ్యక్షత వహించనున్నారు. మన రాష్ట్రం తరపున ఈ భేటీకి భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డి, రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి హాజరవుతున్నారు.

  • Loading...

More Telugu News