: హెలికాప్టర్ క్యాబిన్ హైదరాబాదులో తయారీ
టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్-సైకోర్ స్కీ సంయుక్త ఆధ్వర్యంలో హెలికాప్టర్ క్యాబిన్ల తయారీని నగర శివారులో ఉన్న అదిభట్లలోని టాటా కర్మాగారంలో ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఛైర్మన్ రామదొరై, సైకోర్ స్కీ కంపెనీ ఉపాధ్యక్షుడు ఎడ్డీ తదితరులు పాల్గొన్నారు.