: అశోక్ బాబుకు అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతి నిరాకరణ 24-10-2013 Thu 17:08 | ఉద్యోగుల సమస్యలపై శాసనసభ కార్యదర్శితో చర్చించేందుకు ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చారు. అయితే, అసెంబ్లీ అధికారులు అనుమతి నిరాకరించడంతో ఆయన వెనుదిరిగి వెళ్లిపోయారు.