: వాగులో చిక్కుకున్న 10 మంది గొర్రెల కాపర్లు


రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తాజాగా, నల్గొండజిల్లా డిండిగొనబోయినపల్లి వద్ద పది మంది గొర్రెల కాపర్లు వాగులో చిక్కుకుపోయారు. కాగా, వీరిని రక్షించేందుకు విపత్తు నిర్వహణ సంస్థ సిబ్బంది హైదరాబాద్ నుంచి బయల్దేరి వెళ్లారు.

  • Loading...

More Telugu News