: అత్యాచారాలకు వ్యతిరేకంగా విద్యార్థినుల భారీ ర్యాలీ


హైదరాబాదులో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థినులు భారీ ర్యాలీ నిర్వహించారు. అత్యాచారాలు, మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బషీర్ బాగ్, ఎల్బీ స్టేడియం ప్రాంతాలలో ర్యాలీ నిర్వహించారు. నానాటికీ దిగజారుతున్న సంస్కృతి, విలువలను కాపాడాలని వారు కోరారు. ఎన్ని చట్టాలు చేసినా మహిళలపై దాడులు పెరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News