: బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన మోపిదేవి


మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ నాంపల్లి సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పరిశీలించిన న్యాయస్థానం విచారణ రేపటికి వాయిదా వేసింది. కాగా, ఈ నెల 31 వరకు మోపిదేవికి రిమాండ్ విధించింది.

  • Loading...

More Telugu News