: 15 వేల హెక్టార్లలో వరి, పత్తి పంటలకు నష్టం: తూ.గో. కలెక్టర్


తూర్పుగోదావరి జిల్లాలో వర్షానికి 15,387 హెక్టార్లలో వరి, పత్తి పంటలకు నష్టం వాటిల్లిందని జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ తెలిపారు. కాకినాడలో కలెక్టర్ మాట్లాడుతూ, భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల నుంచి 1200 మందిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News