: డిజైన్ మారిస్తేనే పోలవరం నిర్మాణం: కవిత


పోలవరంపై ఎన్నో అభ్యంతరాలు వస్తున్నా ముఖ్యమంత్రి ఎందుకు పట్టించుకోవడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రశ్నించారు. పోలవరంపై ఎన్నిసార్లు టెండర్లు పిలిచినా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాదన్నారు. డిజైన్ మార్చినప్పడే ఆ ప్రాజెక్టు మొదలవుతుందని స్పష్టం చేశారు. 

  • Loading...

More Telugu News