: అభయ కేసు నిందితులను హైదరాబాద్ తరలించిన పోలీసులు
సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై అత్యాచారం కేసులో నిందితులైన సతీష్, వెంకటేశ్వర్లును వైద్య పరీక్షల నిమిత్తం సంగారెడ్డి మండలం కందిలోని జిల్లా జైలు నుంచి హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వీరికి పురుషత్వ పరీక్షలు నిర్వహించనున్నారు.