: ప్రయాణికుడి నుంచి 30 లక్షలు స్వాధీనం 24-10-2013 Thu 13:38 | సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో నేడు ఓ ప్రయాణికుడి నుంచి రైల్వే పోలీసులు 30 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.