: ఆన్ లైన్ లో బ్యాంకుకు రూ. 16.7 లక్షల చిల్లు


ఎక్కడో ఆఫ్రికాలో ఉన్న నైజీరియా దేశం నుంచి కేటుగాళ్లు భారత్ లోని ఒక బ్యాంకు సర్వర్లోకి ప్రవేశించారు. 16.7 లక్షలను కొల్లగొట్టారు. ముంబైలోని ఒక కంపెనీకి జుహూ ప్రాంతంలోని ఓ బ్యాంకులో ఖాతా ఉంది. ఈ కంపెనీ బ్యాంకుకు సమర్పించిన కేవైసీ వివరాల్లోకి సైబర్ నేరగాళ్ళు యాక్సెస్ పొందారు. అందులో కస్టమర్ మొబైల్ నంబర్ కు బదులుగా వారి నంబర్ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత, ఆ నంబర్ సాయంతో కంపెనీ ఖాతాలోని 16.7 లక్షల రూపాయలను భారత్ లోని 7 వివిధ ఖాతాలకు బదిలీ చేశారు. ఆ ఖాతాదారులకు కొంత కమీషన్ ముట్టజెప్పి మిగలినదంతా డ్రా చేసుకున్నారు.

  • Loading...

More Telugu News