: శంషాబాద్ విమానాశ్రయంలో అరకిలో బంగారం స్వాధీనం


హైదరాబాద్, శంషాబాద్ విమానాశ్రయంలో అరకిలో బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మలేషియా నుంచి వచ్చిన తల్లీకూతుళ్ల నుంచి ఈ బంగారాన్ని పట్టుకున్నారు. అనంతరం, వారిద్దరినీ అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News