: తుంగభద్ర కుడి కాలువకు గండి
తుంగభద్ర కుడి కాలువకు గండి పడింది. దీంతో నీరు వృథాగా పోతోంది. మరమ్మతులు సరిగా చేయని కారణంగా 120.5 కిలోమీటరు వద్ద కుడి కాలువకు గండి పడింది. దీని కారణంగా లక్షలాది క్యూసెక్కుల నీరు వృథాగా పోయి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది.