: మొయిలీతో ముగిసిన గవర్నర్ భేటీ


ఢిల్లీలో గవర్నర్ నరసింహన్ బిజీబిజీగా గడుపుతున్నారు. నిన్న ఢిల్లీ పెద్దలను కలిసిన గవర్నర్ ఈ రోజు కేంద్రమంత్రి వీరప్ప మొయిలీతో భేటీ అయ్యారు. విభజన నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న స్థితిగతులపై వీరిద్దరూ అర్ధగంటకు పైగా చర్చించారు.

  • Loading...

More Telugu News