ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో క్యాంపు కార్యాలయంలో కొండా సురేఖ దంపతులు భేటీ అయ్యారు. వైఎస్సార్సీపీ నుంచి తిరిగి వారు కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. భేటీకి గల కారణాలు తెలియరాలేదు.