: భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా పలువురు మృతి


భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు మృతి చెందగా, కొంత మంది గల్లంతయ్యారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం సురావారిపాలెం వాగులో ముగ్గురు విద్యార్ధులు గల్లంతయ్యారు. రాచర్ల, కంభం ప్రాంతాల్లో వాగులో కొట్టుకుపోయిన ఇద్దరు మహిళలు మృతి చెందారు. కడప జిల్లాలోని కలసపాడు మండలం చెన్నుపల్లి రాచెరువు వద్దకు మూడు మృతదేహాలు కొట్టుకువచ్చాయి. ఈ మృతదేహాలను నిన్న ప్రకాశం జిల్లా గిద్దలూరు-కొమరోలు మధ్య వాగులో గల్లంతైన వారివిగా అధికారులు గుర్తించారు.

  • Loading...

More Telugu News