: నవంబర్ 24న ఏపీ సెట్ పరీక్ష


నవంబర్ 24న ఏపీ సెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా అరవైవేల మంది ఈ పరీక్షకు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. సీమాంధ్రలో ఉద్యమాల కారణంగా నెల రోజుల కిందట ఈ పరీక్ష వాయిదాపడింది.

  • Loading...

More Telugu News