: పార్లమెంట్ లో పెట్రోల్ మంటలు


పెట్రోల్ ధరల పెంపుపై పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు నిలదీశాయి. సమాధానం చెప్పి తీరాలంటూ  పట్టుబట్టాయి. సభ్యులు ఎంతకీ శాంతించకపోవడంతో అటు లోక్ సభ ఇటు రాజ్యసభ మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. 

  • Loading...

More Telugu News