: భారత్ 27/0.. ఆటకు వర్షం అడ్డంకి


రాంచీ వన్డేలో 296 పరుగుల విజయలక్ష్యంతో టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లు శిఖర్ ధావన్(14), రోహిత్ శర్మ(9)లు తమదైన శైలిలో ఆసీస్ పేస్ కు సమాధానం చెబుతున్నారు. ఈ దశలో వర్షం కారణంగా మ్యాచ్ ఆగింది. అంతకుముందు, ఆసీస్ బ్యాటింగ్ సందర్భంగా ఓసారి మ్యాచ్ కు బ్రేక్ వేసిన వరుణుడు టీమిండియా బ్యాటింగ్ ఆరంభంలోనే అడ్డుపడ్డాడు. నాలుగు ఓవర్లు ముగియగానే వరుణుడు తన ప్రతాపం చూపించాడు. దీంతో మ్యాచ్ ఆగింది.

  • Loading...

More Telugu News