: మిజోరాం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్లో మార్పు


నవంబర్ లో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మిజోరాం ఎన్నికల షెడ్యూల్లో మార్పులు చేశారు. వాస్తవానికి ఇక్కడ ఎన్నికలు డిసెంబర్ 4న జరగాల్సి ఉండగా.. ఎన్నికల సంఘం పోలింగ్ తేదీని నవంబర్ 25కు మార్చింది. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపును డిసెంబర్ 8 నుంచి 9కి మార్చింది.

  • Loading...

More Telugu News