: సచివాలయ ఉద్యోగులకు మధ్యంతర భృతి ఇచ్చేందుకు అంగీకారం
మధ్యంతర భృతి ఇవ్వాలంటూ సచివాలయ ఉద్యోగులు చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ మేరకు వారికి 45 శాతం మధ్యంతర భృతిని దీపావళి సందర్భంగా ఇచ్చేందుకు యత్నిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అన్నారు.