: భారీ స్కోరు దిశగా ఆసీస్


రాంచీ వన్డేలో కేవలం 71 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఆసీస్ జట్టు.. కెప్టెన్ జార్జ్ బెయిలీ (98), గ్లెన్ మ్యాక్స్ వెల్ (81 బ్యాటింగ్) వీరోచిత బ్యాటింగ్ తో భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. బెయిలీ సెంచరీకి రెండు పరుగుల దూరంలో వినయ్ కుమార్ బౌలింగ్ లో అవుటయ్యాడు. ప్రస్తుతం ఆసీస్ స్కోరు 38 ఓవర్ల అనంతరం 5 వికెట్లకు 230 పరుగులు కాగా.. క్రీజులో మ్యాక్స్ వెల్, వికెట్ కీపర్ హాడిన్ ఉన్నారు.

  • Loading...

More Telugu News