: విశాఖ ప్రజలకు నిలిచిన నీటి సరఫరా


గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు విశాఖపట్నం జిల్లాలోని దేవరాపల్లి మండలం నాగయ్యపేట వద్ద రైవాడ కాలువకు గండి పడింది. దీంతో, విశాఖ నగర ప్రజలకు మంచినీటి సరఫరా నిలిచిపోయింది. విశాఖకు తాగునీటి సరఫరా రైవాడ కాలువ ద్వారానే జరుగుతుంది. కాలువ నుంచి వచ్చే నీటిని శుభ్రపరచి సరఫరా చేస్తారు.

  • Loading...

More Telugu News