: లిఖితపూర్వక హామీ వస్తేనే సమ్మె విరమణ: జీహెచ్ఎంసీ కార్మికులు


ప్రభుత్వం నుంచి లిఖితపూర్వక హామీ వస్తేనే సమ్మె విరమిస్తామని హైదరాబాద్ పురపాలక సంఘ కార్మిక నేతలు తెలిపారు. ప్రస్తుతం, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సమీర్ శర్మతో కార్మిక సంఘాల నేతలు చర్చలు జరుపుతున్నారు.

  • Loading...

More Telugu News