: ఆపిల్ నుంచి కొత్త 'ఐపాడ్ ఎయిర్'


స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఆపిల్ సంస్థ కొత్త 'ఐపాడ్ ఎయిర్' ను విడుదల చేసింది. శాన్ ఫ్రాన్సిస్కోలోని 'యెర్బా బ్యూనా సెంటర్ ఫర్ ద ఆర్ట్స్'లో ఆపిల్ సంస్థ సీఈవో టిమ్ కుక్ నూతన ఫోన్ ను ఆవిష్కరించారు. రెటినా డిస్ ప్లేతో ఆకట్టుకునే రూపంలో కొత్త ఐపాడ్ రూపొందించారు. 450 గ్రాముల బరువున్న ఐపాడ్ ఎయిర్.. చాలా సన్నగా, తేలికగా ఉండి వేగవంతంగా పనిచేస్తుంది. రూ.30 వేల నుంచి దీని ప్రారంభధర ఉంటుంది. భారత్ సహా కొన్ని దేశాల్లో వచ్చేనెలలో ఇది అందుబాటులోకి రానుంది.

  • Loading...

More Telugu News