: ఎమ్మెల్సీ ఇంటిపై ఏసీబీ దాడులు
నెల్లూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి ఇంటిపై ఆదాయ పన్ను శాఖాధికారులు దాడులు చేశారు. అధికారులు ఏకకాలంలో తడ మండలం చేనిగుంటలోని నారాయణ రెడ్డి ఇంట్లోను, సూళ్లూరు పేటలో ఆయన అనుచరుడు కిరణ్ కుమార్ రెడ్డి ఇంట్లోను సోదాలు చేస్తున్నారు. మూడు గంటలకు పైగా ఈ సోదాలు జరుగుతున్నాయి.