: ఎండలో తిరగండి.. మధుమేహం పరార్


సూర్యరశ్మి ద్వారా ఫ్రీగా లభించే విటమిన్ డీతో టైప్ 2 మధుమేహం వ్యాధిని దూరంగా ఉంచవచ్చట. డల్లాస్ లోని ఒక మెడికల్ సెంటర్ వారు 30ఏళ్లు, అంతకంటే వయసుపైబడిన 2,500 మంది(మధుమేహం వచ్చే దశలో ఉన్నవారు)పై నాలుగేళ్ల పాటు అధ్యయనం సాగించారు. రోజూ సాధారణంగా తీసుకోవాల్సిన విటమిన్ డీ పరిమాణం కంటే ఐదురెట్లు అధికంగా వారికి ఇచ్చి చూడగా 25 శాతం మధుమేహం ప్రమాదాన్ని తగ్గించవచ్చని గుర్తించారు.

  • Loading...

More Telugu News