: లక్ష్య ఛేదనకే మొగ్గు చూపిన భారత్


భారత్, ఆసీస్ జట్ల మధ్య మరికాసేపట్లో నాలుగో వన్డే ఆరంభం కానుంది. టాస్ గెలిచి భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ డే-నైట్ మ్యాచ్ కు రాంచీలోని జేఎస్ సీఏ మైదానం వేదిక. ఇక్కడి పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని తెలుస్తోంది. అయితే, వర్షాల కారణంగా వాతావరణం తేమగా ఉండడంతో పేసర్లకూ కాస్తంత తోడ్పాటు లభించే అవకాశముంది. కాగా, గత మ్యాచ్ లో బౌలర్ల వైఫల్యంతో నేటి మ్యాచ్ కు టీమిండియా వ్యూహం మార్చింది. చేజింగ్ కే మొగ్గు చూపింది.

  • Loading...

More Telugu News