: సోనియాతో ముగిసిన గవర్నర్ భేటీ.. షిండేతో సమావేశం
రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేతో భేటీ అయ్యారు. అంతకుముందు, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీతో సమావేశమైన గవర్నర్ దాదాపు అర్ధగంటపాటు పలు విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. మూడు రోజుల పాటు నరసింహన్ హస్తిన పర్యటన కొనసాగుతుంది.