: 10 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం పది స్థానాల కోసం ఈరోజు నుంచి 11వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇప్పటికే సహకార సంఘాల ఎన్నికలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో హోరాహోరీగా పోటీపడ్డ కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ లు ఈ ఎన్నికల్లోనూ పోటీకి సిద్ధమవుతున్నాయి.