: అత్యవసరంగా ల్యాండ్ అయిన ఎయిర్ ఇండియా విమానం
చెన్నై నుంచి ఢిల్లీ వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. సాంకేతికలోపం కారణంగానే విమానాన్ని ల్యాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. విమానంలోని ఎనభైమంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు.