: శ్రీశైలం వద్ద 5 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు


కర్నూలు జిల్లా శ్రీశైలం సమీపంలో చిన్నారుట్ల ఆంజనేయ స్వామి గుడి వద్ద ఆర్టీసీ బస్సు ఘాట్ రోడ్డు రక్షణ గోడను ఢీకొంది. దీంతో, భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. సుమారు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో, శ్రీశైలం వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

  • Loading...

More Telugu News