: కార్యాచరణ ప్రకటించిన ఏపీఎన్జీవోలు
తాత్కాలికంగా సమ్మె విరమించిన ఏపీఎన్జీవోలు తాజా కార్యాచరణ ప్రకటించారు. ఈ నెల 23 నుంచి నవంబర్ 5 వరకు కార్యాచరణ వివరాలు తెలిపారు. 23న కొవ్వొత్తుల ప్రదర్శన, 24న కార్యాలయాల్లో లంచ్ అవర్ ప్రదర్శన, 25న బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద సమైక్య ర్యాలీలు, 27 ఉదయం ఏడు గంటల నుంచి 10 వరకు జాతీయ రహదారులను దిగ్భంధించనున్నారు.