: నిలిచిపోయిన రత్నాచల్ ఎక్స్ ప్రెస్
విశాఖ-విజయవాడ రత్నాచల్ ఎక్స్ ప్రెస్ తాడి వద్ద సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. ఇంజిన్ లో సాంకేతిక లోపం ఏర్పడటంతో రైలు నిలిచిపోయింది. దీంతో, అమరావతి, ప్రశాంతి, తిరుమల ఎక్స్ ప్రెస్ లు దువ్వాడ స్టేషన్ లో నిలిచిపోయాయి.