: ఉద్యోగాల పేరిట టోకరా.. తుపాకీతో బెదిరింపు


ఉద్యోగాల పేరిట హైదరాబాదులోని కాప్రా ఎల్లారెడ్డిగూడెంలో నిరుద్యోగుల నుంచి సాయికిరణ్ అనే వ్యక్తి లక్షలాది రూపాయలు వసూలు చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఉద్యోగం విషయమై ఓ బాధితుడు నిలదీసేసరికి సాయికిరణ్ తుపాకీతో బెదిరించాడు. దీంతో, బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా సాయికిరణ్ ఇంట్లో సోదా చేసి 2 తుపాకులు, రెండు తల్వార్లు, కారు స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News