మావోయిస్టులు సంచరిస్తున్నారనే అనుమానంతో కరీంనగర్ జిల్లాలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని అన్నిచోట్ల క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.