: హైదరాబాదును యూటీ చేయడం సాధ్యం కాదు: దిగ్విజయ్


హైదరాబాదును యూటీ చేయడం సాధ్యం కాదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ అన్నారు. దీనిపై ఇంతవరకు ఎవరితో మాట్లాడలేదని, జేడీ శీలం తప్పుగా అర్ధం చేసుకుని ఉంటారన్నారు. రాజ్యాంగం, చట్ట ప్రకారం తెలంగాణపై నిర్ణయాలు జరిగాయన్న దిగ్విజయ్..కాంగ్రెస్ కు సీఎం కిరణ్ విశ్వాసపాత్రుడన్నారు. సీమాంధ్ర ఎంపీలు వాస్తవాలను అర్ధం చేసుకోవాలని, అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలన్నారు.

  • Loading...

More Telugu News