: టీమిండియా.. సౌతాఫ్రికా పర్యటన ఖరారు


జరుగుతుందా? లేదా? అంటూ క్రికెట్ వర్గాల్లో ఊహాగానాలు, ఉత్కంఠ రేకెత్తించిన సౌతాఫ్రికా టూర్ షెడ్యూల్ పై బీసీసీఐ స్పందించింది. దక్షిణాఫ్రికాలో భారత జట్టు పర్యటిస్తుందని బీసీసీఐ స్పష్టం చేసింది. ఖరారైన పర్యటన షెడ్యూల్ ప్రకారం దక్షిణాఫ్రికా జట్టుతో భారత జట్టు మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఈ మేరకు బీసీసీఐ అధికారిక ప్రకటన విడుదల చేసింది. మ్యాచ్ ల తేదీలను త్వరలోనే వెల్లడిస్తారు.

  • Loading...

More Telugu News