ఇండోనేషియాలోని సుమత్రా దీవిలో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.3గా నమోదైంది. నష్టం వివరాలు తెలియరాలేదు.