: రాజస్థాన్ రాయల్స్ కు రూ.100 కోట్ల జరిమానా


ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)  ఫ్రాంఛైజీ అయిన రాజస్థాన్ రాయల్స్ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కొరడా ఝుళిపించింది. దీంతో ఈ ఫ్రాంఛైజీ రూ.100  కోట్ల భారీ జరిమానా కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫెమా నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఈ జరిమానా విధించింది.

  • Loading...

More Telugu News