: బొగ్గు స్కాం దర్యాప్తుపై కోర్టులో నేడు సీబీఐ నివేదిక


బొగ్గు కుంభకోణం కేసులో జరుపుతున్న దర్యాప్తుపై నేడు సుప్రీంకోర్టులో సీబీఐ క్లుప్తంగా ఓ నివేదిక సమర్పించనుంది. పలు మలుపులు తిరుగుతూ సంచలనం సృష్టిస్తున్న ఈ స్కాంలో ప్రధాని మన్మోహన్ సింగ్ పై బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్ వ్యాఖ్యలు చేసిన అనంతరం నివేదిక అందజేయనుండటం గమనార్హం. ఈ స్కాంలో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆదిత్యా బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లాపై నమోదైన ఎఫ్ఐఆర్ వివరాలనూ ఇందులో పేర్కొననున్నారని సీబీఐ వర్గాలు అంటున్నాయి.

  • Loading...

More Telugu News