: తిరుమలలో కుండపోత వర్షం.. భక్తులకు ఇక్కట్లు


తిరుమలలో ఉదయం నుంచి భారీగా వర్షం కురుస్తోంది. దీంతో, భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉంది. వర్షం కారణంగా ఉదయం శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తులు సమయానికి రాలేకపోయారు.

  • Loading...

More Telugu News