: నకిలీ పాస్ పోర్టుతో ప్రయాణించిన వ్యక్తి అరెస్ట్


నకిలీ పాస్ పోర్టుతో మస్కట్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ వ్యక్తిని శంషాబాద్ ఎయిర్ పోర్టు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వ్యక్తిని కేరళవాసిగా గుర్తించారు. మరిన్ని వివరాలను కనుక్కునేందుకు అధికారులు అతడిని ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News